1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Doctors in China remove fish from man’s rectum after he accidentally sat on it

చైనీయుల బుద్ధి మారదా? చేప అక్కడ ఇరుక్కుపోయింది..

Doctors
చైనీయలు ఏది పడితే అది తినడం వల్లే కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. ఎవి తినాలో వాటిని మాత్రమే తినకుండా ఏవి పడితే అవి తింటున్నారు.. చైనీయులు. తాజాగా ఏదో తిని ఓ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. దక్షిణ చైనాలోని గ్యాంగ్ డన్ ప్రాంతానికి చెందిన ఓ 30 సంవత్సరాల యువకుడు కడుపు నొప్పిగా ఉందని హాస్పిటల్‌కు వెళ్ళాడు. హాస్పిటల్‌లో అతడిని స్కాన్ చేస్తే మలద్వారంలో ఓ చేప ఇరుక్కుపోయి వుండటం గమనించిన వైద్యులు షాకయ్యారు. మామూలు పద్దతిలో దానిని బయటకు తీయాలని చూశారు. కానీ, కుదరలేదు.
 
దీంతో ఆపరేషన్ చేసి ఆ చేపను బయటకు తీయాల్సి వచ్చింది. వండుకొని తింటే నోటి ద్వారా లోపలికి వెళ్తుంది. చైనీయులు కాబట్టి పచ్చిగా అయినా తింటారు అది వేరే విషయం. చచ్చిన చేపను వైద్యులు ఆపరేషన్ ద్వారా తొలగించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తర్వాతి కథనం
కరోనా ముసుగులో పబ్లిక్ ఆస్తుల లూటీ.. వలస కూలీల మరణాలు సర్కారీ హత్యలే: సీపీఐ