1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Dog Saves Baby Deer From Drowning

సముద్రపు నీటిలో చిక్కుకున్న జింక పిల్లను శునకం ఎలా కాపాడిందో చూడండి (వీడియో)

సముద్రపు నీటిలో చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడుతున్న ఓ జింక పిల్లను ఓ శునకం రక్షించింది. సముద్రపు నీటిలో మునిగిపోతున్న జింక పిల్లను ఓ శునకం ఒడ్డుకు చేర్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూ

Dog
సముద్రపు నీటిలో చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడుతున్న ఓ జింక పిల్లను ఓ శునకం రక్షించింది. సముద్రపు నీటిలో మునిగిపోతున్న జింక పిల్లను ఓ శునకం ఒడ్డుకు చేర్చింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఉన్నట్టుండి ఓ జింక పిల్ల సముద్రపు నీటిలో పడిపోవడం చూసిన శునకం.. ఈదుకుంటూ వెళ్లి.. దాన్ని లాక్కొని ఒడ్డుకు చేర్చింది.

ఒడ్డుకు చేర్చడంతో సేదతీరకుండా.. ఆ శునకం జింక చర్మంపై ఉన్న నీటిని తన నాలుకతో తుడుస్తూ కనిపించింది. ఈ వీడియో నెటిజన్లను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది. మీరూ ఈ వీడియో చూడండి.

 
తర్వాతి కథనం
ఇలాంటివి కనబడితే సెల్ఫీల కోసమే... కానీ ఆ ఏనుగు ఏం చేసిందో చూడండి(వీడియో)