మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 27 జులై 2017 (13:28 IST)

ఇలాంటివి కనబడితే సెల్ఫీల కోసమే... కానీ ఆ ఏనుగు ఏం చేసిందో చూడండి(వీడియో)

ఒకరు ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలేస్తుంటే వీడియోలు తీసేవారు కొందరు. మరోచోట ప్రాణాల అంచున బతుకు పోరాటం చేస్తుంటే వాటిని తమ సెల్ఫీ స్టిక్కులతో బంధించేవారు మరికొందరు. మేధస్సులో అన్ని ప్రాణులకంటే మిన్న అయిన మానవుల్లో ఈ రకమైన దారుణమైన ఘటనలు

ఒకరు ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలేస్తుంటే వీడియోలు తీసేవారు కొందరు. మరోచోట ప్రాణాల అంచున బతుకు పోరాటం చేస్తుంటే వాటిని తమ సెల్ఫీ స్టిక్కులతో బంధించేవారు మరికొందరు. మేధస్సులో అన్ని ప్రాణులకంటే మిన్న అయిన మానవుల్లో ఈ రకమైన దారుణమైన ఘటనలు జరుగుతుండటం ఇటీవల చూస్తున్నాం.
 
కానీ తన తోటి జంతువు ఒకటి కష్టంలో కొట్టుమిట్టాడుతూ వుంటే మరో జంతువు దాన్ని ఎలా కాపాడిందో మీరే చూడండి ఈ వీడియోలో....