వారానికి ఒకసారికి మించి నీలి చిత్రాలు చూస్తే అలా అయిపోతారట... అధ్యయనం...

పోర్న్ వీడియోలు... ఇప్పుడు ఈ వ్యసనం ఎక్కువమందిలో ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. దీనితో అసలు ఇలా పోర్న్ చిత్రాలను చూసేవారి పరిస్థితి ఎలా ఉంటుందన్నదానిపై యూనివర్శిటీ ఆఫ్ అక్లహోమాకు చెందిన పరిశోధకుడు శామ్యూల్ పెర్రీ అధ్యయనం చేశాడు. వారానికి ఒక్కసారికి

porn video
ivr| Last Modified మంగళవారం, 31 మే 2016 (16:58 IST)
పోర్న్ వీడియోలు... ఇప్పుడు ఈ వ్యసనం ఎక్కువమందిలో ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. దీనితో అసలు ఇలా పోర్న్ చిత్రాలను చూసేవారి పరిస్థితి ఎలా ఉంటుందన్నదానిపై యూనివర్శిటీ ఆఫ్ అక్లహోమాకు చెందిన పరిశోధకుడు శామ్యూల్ పెర్రీ అధ్యయనం చేశాడు. వారానికి ఒక్కసారికి మించి పోర్న్ చిత్రాలను చూసేవారి వ్యవహార శైలి ఎలా ఉంటుందన్నదానిపై పరిశీలన చేసినపుడు పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయట.

వారంలో ఇలా నీలిచిత్రాలను చూసేవారు ఎక్కువమంది ఒకటిరెండేళ్లకే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి జారుకుంటున్నారట. నీలి చిత్రాలను చూడటం మానేసి భగవంతుని సన్నిధిలో కాలం గడుపుతున్నారట. తమ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని ఆయన చెపుతున్నారు. ఆయన చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఇటీవల పోర్న్ తారలు తమతమ వృత్తులను విడిచి ఆధ్యాత్మిక ప్రపంచం వైపు వస్తున్నారు.దీనిపై మరింత చదవండి :