సంబంధిత వార్తలు
- స్మశానంలో "జీఎస్టీ" మూవీ ఫస్ట్ లుక్ లాంచ్....
- నేటి నుంచి అమెరికాలో కరోనా టీకాలు ... ట్రంప్‌కు ఇవ్వనున్న వైద్యులు
- భూమిపైకి దిగుతూ పేలిపోయిన స్పేస్ ఎక్స్... కారణమేంటి?
- రోగనిరోధక శక్తి ప్రయోజనాలతో ప్రోబయాటిక్ పెరుగును ఆవిష్కరించిన హెరిటేజ్ ఫుడ్స్
- 'వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్' ప్రొడక్షన్ నెం.2 మూవీ లాంఛ్
రూ.6వేలకే భారత్‌లో స్మార్ట్ ఫోన్..16న విడుదల
Infinix
ఇప్పటికే ఇన్ఫీనిక్స్ ఫోన్లు ఇండియాలో లభిస్తున్నప్పటికీ వాటన్నింటికంటే చవకైన ధరకే స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసేలా ఇన్ఫీనిక్స్ చొరవ తీసుకుంటోంది. కేవలం రూ.5999 కే లభించే ఈ స్మార్ట్ హెచ్‌డీ ఫోన్ ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఫ్లిఫ్ కార్ట్ చెప్తున్న వివరాల ప్రకారం ఇన్ఫీనిక్స్ ఫోను 6.1 ఇంచును కలిగివుండి.. హెచ్‌డీ+ డ్రాప్ నాచ్ డిస్‌ప్లేతో హైలైట్‌గా ఉండబోతోంది. హ్యాండ్ సెట్ వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా పొందుపరిచినట్టు ఫ్లిప్ కార్ట్ రివీల్ చేసింది. అన్ని స్పెసిఫికేషన్లను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించనప్పటికీ లీకైన సమాచారాన్ని బట్టి ఈ డివైజ్ చాలా మంచి గ్యాడ్జెట్‌గా కనిపిస్తోంది.
