సంబంధిత వార్తలు
- వేలాది బ్యాంకు ఖాతాలను నిలిపివేసిన ఎస్.బి.ఐ
- కాళీ పోస్టర్ రచ్చ: ట్విట్టర్ తొలగింపు.. క్షమాపణలు చెప్పిన కెనడా
- ఆదిత్య బిర్లా ఫైనాన్స్ భాగస్వామ్యంతో ‘ఆదిత్య బిర్లా ఎస్బీఐ కార్డ్” లాంచ్ చేసిన ఎస్బీఐ కార్డ్
- వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు.. ఎస్బీఐ గుడ్ న్యూస్
- ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. ఈ విద్యా సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్
వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు.. ఇకపై వాట్సాప్ ద్వారా మినీ స్టేట్మెంట్లు
whatsapp
దీంతో ఎస్బీఐ కస్టమర్లు రుణదాత నుండి కొన్ని బ్యాంకింగ్ సేవలను యాక్సెస్ చేయడానికి WhatsAppను ఉపయోగించవచ్చు, ఇది యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం లేదా ATMని సందర్శించాల్సిన అవసరం వుండదు.
SBI WhatsApp బ్యాంకింగ్ ద్వారా ఈ సేవను ఉపయోగించడానికి మీరు ముందుగా నమోదు చేసుకోవాలి. ఇందుకోసం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి WAREG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్‌ను ఎంటర్ చేసి 7208933148 నంబరుకు మెసేజ్ చేయాలి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న తర్వాత వాట్సాప్‌లో నుంచి +91 9022690226కి Hi అని వాట్సాప్ మేసెజ్ చేయాలి. ఆ తర్వాత వచ్చే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు.
ఇలా చేయగానే చాట్ బాక్స్‌లో అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్, వాట్సాస్ బ్యాంకింగ్ సేవలు రద్దు అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో మీకు అవసరమైన ఆప్షన్‌ను ఎంచుకొని సదరు నెంబర్‌ను టైప్ చేసి ఎంటర్ చేయాలి.
