1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
  4. Nellore Lok Sabha Election 2019 Live Result

నెల్లూరు లోక్‌సభ ఎన్నికలు 2019 లైవ్ రిజల్ట్

Nellore lok sabha election result 2019
[$--lok#2019#state#andhra_pradesh--$]
ప్రధాన ప్రత్యర్థులు: బి మస్తాన్ రావు (తెదేపా) వర్సెస్ అడాల ప్రభాకర్ రెడ్డి (వైసీపి)
 
ఆంధ్ర‌ప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైకాపాకు చెందిన మేకపాటి రాజమోహన రెడ్డి విజయం సాధించారు. ఈసారి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి అడాల ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగారు. టీడీపీ నుంచి బి మస్తాన్ రావు పోటీ చేస్తారు. 
 
 
[$--lok#2019#constituency#andhra_pradesh--$]
 
గత ఎన్నికల్లో వైకాపాకు చెందిన మేకపాటి రాజమోహన రెడ్డికి 5,76,396 ఓట్లు పోలయ్యాయి. అలాగే తెదేపా తరపున అడాల ప్రభాకరరెడ్డికి 562,918 ఓట్లు వచ్చాయి.
 
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలు వున్న సంగతి తెలిసిందే. ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెదేపా నుంచి అశోక్ గజపతిరాజు, కేశినేని నాని, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సి. ఆదినారాయణ రెడ్డి, పనబాక లక్ష్మి, శివప్రసాద్ తదితరులు వున్నారు. ఇక వైసీపీ నుంచి పి. వరప్రసాద్(పీవీపి), మాగుంట శ్రీనివాస రెడ్డి తదితరులు వున్నారు. జనసేన పార్టీ నుంచి వివి లక్ష్మీనారాయణ(సీబీఐ మాజీ జెడి), నాగబాబు(పవన్ కల్యాణ్ సోదరుడు) తదితరులు వున్నారు. మే 23న ఫలితాలు మీకోసం ఇక్కడే అందిస్తాం.
తర్వాతి కథనం
కడప లోక్‌సభ ఎన్నికల 2019 లైవ్ రిజల్ట్