గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By

కడప లోక్‌సభ ఎన్నికల 2019 లైవ్ రిజల్ట్

[$--lok#2019#state#andhra_pradesh--$]
ప్రధాన ప్రత్యర్థులు: సి. ఆదినారాయణ రెడ్డి (తెదేపా) వర్సెస్ వై.ఎస్. అవినాష్ రెడ్డి (వైసీపి)
 
ఆంధ్ర‌ప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైకాపాకు చెందిన వై.ఎస్.అవినాష్ రెడ్డి విజయం సాధించారు. ఈసారి 2019 ఎన్నికల్లో తెదేపా నుంచి సి. ఆదినారాయణ రెడ్డి బరిలోకి దిగారు. వీరిద్దరి మధ్య ఈసారి హోరాహోరీ పోటీ వుంటుందని చెప్పవచ్చు. 

[$--lok#2019#constituency#andhra_pradesh--$]
 
గత ఎన్నికల్లో వైకాపాకు చెందిన వై.ఎస్.అవినాష్ రెడ్డికి 6,71,983 ఓట్లు పోలయ్యాయి. అలాగే తెదేపా తరపున రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి 4,81,660 ఓట్లు వచ్చాయి.
 
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్‌‍సభ స్థానాలు వున్న సంగతి తెలిసిందే. ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెదేపా నుంచి అశోక్ గజపతిరాజు, కేశినేని నాని, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సి. ఆదినారాయణ రెడ్డి, పనబాక లక్ష్మి, శివప్రసాద్ తదితరులు వున్నారు. ఇక వైసీపీ నుంచి పి. వరప్రసాద్(పీవీపి), మాగుంట శ్రీనివాస రెడ్డి తదితరులు వున్నారు. జనసేన పార్టీ నుంచి వివి లక్ష్మీనారాయణ(సీబీఐ మాజీ జెడి), నాగబాబు(పవన్ కల్యాణ్ సోదరుడు) తదితరులు వున్నారు. మే 23న ఫలితాలు మీకోసం ఇక్కడే అందిస్తాం.