సంబంధిత వార్తలు
- Sarva Pitru Amavasya 2025: ఏప్రిల్ 29న సర్వ అమావాస్య.. ఇవి చేస్తే పితృదోషాలుండవ్!
- Karthika Deepam 2025: 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే?
- రామ ఏకాదశి పూజా విధానం.. ఆర్థిక సమస్యల నుండి విముక్తి
- Sravana Masam: శ్రావణ మాసం ప్రారంభం.. శుక్రవారం రోజున తామర పూలతో మాలను అమ్మవారికి?
- 24 సంవత్సరాల తర్వాత జూలై 26న గజలక్ష్మీ యోగం.. ఏ రాశులకు అదృష్టం?
Sravana Saturday: శ్రావణ శనివారం- ఈ పనులు చేస్తే శని గ్రహ దోషాలు మటాష్
Lord shiva
శ్రావణ శనివారం శివుని నీలిరంగు పువ్వులతో పూజిస్తే శివుడు ప్రీతి చెంది ఏలినాటి శని, అర్దాష్టమ శనితో సహా అనేక దుష్టగ్రహ ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుంది. శనిదేవుని ప్రీతికరమైన బెల్లం శ్రావణ శనివారం రోజు శివునికి నైవేద్యంగా సమర్పిస్తే జీవితంలో అభివృద్ధి శ్రేయస్సు తప్పకుండా ఉంటాయని కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని భగవానుని న్యాయ దేవత అంటారు. జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి దోషాలుంటే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు వంటి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి.
ఇలాంటి వారు శ్రావణ శనివారం శనీశ్వరునికి నువ్వుల నూనె దీపం వెలిగించడం.. విష్ణుపూజ, శివపూజ చేయడం మంచిది. ఈ రోజు చేసే శివారాధన ఎన్నో గ్రహ దోషాలను పోగొడతాయని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తర్వాతి కథనం
