సంబంధిత వార్తలు
- తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)
- Sravana Masam 2025: శ్రావణ మాసం: తులసి, బిల్వ మొక్కలను నాటితే ఏంటి ఫలితం?
- Shitala Shashti 2025: శీతల షష్ఠి విశిష్ఠత- శివపార్వతులను, కార్తికేయుడిని పూజిస్తే?
- Akshaya Tritiya: విక్షిత్ భారత్ సంకల్పానికి కొత్త బలాన్ని ఇస్తుంది: భారత ప్రధాన మంత్రి
- Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల
శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?
Lord Shiva
పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ఫలాలు, అన్నం మొదలైన వాటితో అభిషేకం చేస్తే జీవితంలో శుభాలు చేకూరుతాయి. సోమవారం రోజున శివుడికి బిల్వపత్రిని ఎవరైతే అర్పిస్తారో.. వారి పాపాలు అన్ని పటా పంచలైపోతాయి. శివుడికి బెల్లంను నైవేద్యంగా సమర్పించినా మంచి ఫలితం వుంటుంది.
ఆరోజున శివుడి కోసం ప్రత్యేకంగా ఇష్టమై తెల్లని పూలతో అభిషేకం చేయాలి. భస్మం కూడా అర్పించాలి. అంతే కాకుండా.. శివుడి కోసం ఉపవాసం చేసినవారికి జీవితంలో ఉన్న కష్టాలు అన్ని దూరమౌతాయి. శివాలయంలో నెయ్యితో బిల్వపత్రం చెట్టు కింద దీపాల్నివెలిగించాలి.
కార్తీక సోమవారాలు ఎలా చేస్తామో అలానే శ్రావణ సోమవారాలు చేయడం మంచిది. అలాగే ప్రదోష కాలంలో శివాలయంకు వెళ్లి, స్వామిని దర్శనం చేసుకోవడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి.
