1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Exit Poll Results in Telangana: What Each Survey Reveals

ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. తెలంగాణ ఎవరు టాప్.. ఎవరికి ఎన్ని సీట్లు?

Telangana Lok Sabha Election 2024 Results
తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వివిధ సర్వేల ఎగ్జిట్ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి. బీజేపీకి 7 నుంచి 12 సీట్లు రావచ్చని, కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 9 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. 
 
ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీఆర్ఎస్ సున్నా లేదా గరిష్టంగా ఒక సీటు గెలుచుకోవచ్చు. హైదరాబాద్ సీటును మజ్లిస్ పార్టీ కైవసం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు.
 
ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు:
ఇండియా TV-CNX సర్వే:
కాంగ్రెస్: 6-8 సీట్లు
BRS: 0-1 సీటు
బీజేపీ: 8-10 సీట్లు
మజ్లిస్: 1 సీటు

జన్ కీ బాత్ సర్వే:
కాంగ్రెస్: 7-8 సీట్లు
BRS: 0-1 సీటు
బీజేపీ: 9-11 సీట్లు
మజ్లిస్: 1 సీటు 
 
న్యూస్ మినిట్ సర్వే:
కాంగ్రెస్: 2 సీట్లు
BRS: 0-1 సీటు
బీజేపీ: 8-12 సీట్లు
మజ్లిస్: 1 సీటు
 
ABP సర్వే:
కాంగ్రెస్ : 7-9 సీట్లు
బీజేపీ: 7-9 సీట్లు
ఇతరులు: 1 సీటు
 
ఆరా మస్తాన్ సర్వే:
కాంగ్రెస్: 7-8 సీట్లు
BRS: 0 సీట్లు
బీజేపీ: 8-9 సీట్లు
మజ్లిస్: 1 సీటు
 
న్యూస్18 సర్వే:
కాంగ్రెస్: 5-8 సీట్లు
బీజేపీ: 7-10 సీట్లు
ఇతరులు: 3-5 సీట్లు
 
TV9 ఎగ్జిట్ పోల్ సర్వే:
కాంగ్రెస్: 8 సీట్లు
బీజేపీ: 7 సీట్లు
మజ్లిస్: 1 సీటు
ఇతరులు: 1 సీటు
 
సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పాలసీ స్టడీస్ సర్వే:
కాంగ్రెస్: 8-9 సీట్లు
బీజేపీ: 7-8 సీట్లు
మజ్లిస్: 1 సీటు
BRS: 0 సీట్లు
తర్వాతి కథనం
పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు: ఆరా మస్తాన్ exit polls (video)