సైబరాబాద్ ప్రజానీకానికి సేవ చేసే అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి వీసీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. ఆలాగే తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి, తెలంగాణ రాష్ట్ర డిజిపికి, ప్రజా ప్రతినిధులకు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ కి, రంగారెడ్డి జిల్లా జడ్జికి, సంగారెడ్డి జిల్లా జడ్జి కి, మహబూబ్ నగర్ జిల్లా జడ్జి కి,...