మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By vasu
Last Modified: గురువారం, 22 జూన్ 2017 (14:07 IST)

హాయిగా అక్రమ సంబంధాలు... పుచ్చిపోతున్న పెళ్లికాని ప్రసాదులు... అందుకేనా?

మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోతున్న ప్రస్తుత కాలంలో, పురుషుల కంటే మహిళలే ఒకడుగు ముందుకేసి మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలను తుంగలో తొక్కేస్తున్నట్లు చనిపోయి కూడా సాధిస్తున్న శిరీష, హెచ్చరించి పంపిన పోలీసులనే బెదిరించిన మహితలు నిరూపిస్తున్నారు.

ఒకప్పట్లో మగవాడు ఒక పెళ్లి చేసుకుని ఇంకొకరితో ఉండటం చూసి వాడిని వెధవను చేసి ఆడించిన సమాజం, ప్రస్తుతం ఒక మహిళ పెళ్లి చేస్కున్న తర్వాత కూడా మరొకరితో ఉన్న అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు, అడ్డు వచ్చిన మహిళను సైతం బెదిరించే స్థాయికి వచ్చిందంటే సమాజం ఎంత దిగజారిపోతోందో అనిపిస్తోంది. భర్తలు ఏమైనా చెప్పబోయినా, బెదిరించబోయినా 498 ఎ చట్టాన్ని అడ్డు పెట్టుకుని వాడిని వాడి కుటుంబ సభ్యులను బజారుకీడ్చొచ్చనే ధైర్యం ఎటూ ఉండనే ఉంది.
 
బహుశా, వీటిని చూసే కాబోలు పెళ్లి కాని ప్రసాదులు ఎక్కువై పోతున్నారు.