Adipurush (tw-fan) పురాణ ఇతిహాస చిత్రాలు, అందులోని పాత్రలు పోషించాలంటే ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్. కాలంలో పూర్తిగా నియమ నిష్టలతో చేసేవారు. ఇప్పుడు తాము నిర్మిస్తున్న ఆదిపురుష్ కూడా అలా చేయాలనే నిర్ణయానికి వచ్చేశారు దర్శక నిర్మాతలు. ఎందుకంటే ఆదిపురుష్ సెంటిమెంట్ పరంగా ముంబైలో సెట్ వేసి ప్రారంభించారు. ఆదిలోనే అది కాలిపోయింది. కానీ సెంటిమెంట్ గురించి వారు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇప్పటి కరోనా సెకండ్‌వేవ్ వరకు జరిగిన...