సంబంధిత వార్తలు
- 13-01-2025 సోమవారం దినఫలితాలు : విలాసాలకు విపరీతంగా ఖర్చు...
- 12-01-2025 ఆదివారం దినఫలితాలు - రుణ సమస్యల నుంచి..?
- 11-01-2025 శనివారం దినఫలితాలు : మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు...
- 10-01-2025 శుక్రవారం దినఫలితాలు : అవకాశాలను చేజిక్కించుకుంటారు...
- 09-01-2025 గురువారం దినఫలితాలు : ఆ రాశివారికి పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది....
అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తోనే !
Allu Arjun
పుష్ప 3 సినిమా వుంటుందని క్లయిమాక్స్ లో చెప్పాడు. అయితే ఇప్పటి పరిస్థితిలో ఆ సినిమా చేసే ఉద్దేశ్యంలేదని దర్శకుడు సుకుమార్ సూచాయిగా చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలు చేసిన త్రివిక్రమ్ తో కలిసి స్వంత బేనర్ లో సినిమా చేయనున్నాడట. ఇందుకు కథను అల్లు అర్జున్ కు కథ కూడా వినిపించాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు సమాచారం. జనవరి నాలుగో వారం నుంచి పాత్ర గెటప్ పై మరోసారి కూర్చుని సెట్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ కాకుండా డాకు మహరాజ్ తో సక్సెస్ సాధించిన థమన్ ఈ సినిమాకు బాణీలు అందించనున్నట్లు తెలుస్తోంది.
కాగావంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరోసారి జత కట్టారు. ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట. మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్ – బన్నీ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. హారిక & హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ సంగీతం అదించబోతున్నాడు.
తర్వాతి కథనం
