శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 మే 2017 (11:49 IST)

వంట చేస్తున్న వల్లి... రానాను ఆటాడుకున్న ప్రభాస్.. 'బాహుబలి' ఫన్నీ వీడియో

ఏప్రిల్ 28వ తేదీన విడుదలైన 'బాహుబలి 2' చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. కానీ, సోషల్ మీడియాలో రానాను ఆటపట్టిస్తున్న ఓ 'బాహుబలి' ఫన్నీ వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఏప్రిల్ 28వ తేదీన విడుదలైన 'బాహుబలి 2' చిత్రం  థియేటర్లలో సందడి చేస్తోంది. కానీ, సోషల్ మీడియాలో రానాను ఆటపట్టిస్తున్న ఓ 'బాహుబలి' ఫన్నీ వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
'బాహుబలి 2' చిత్రం కోసం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుటుంబంతో పాటు.. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఫ్యామిలీతో పాటు హీరోలు ప్రభాస్, రానాలు, హీరోయిన్లు అనుష్క, తమన్నాలు ఐదేళ్ళు కలిసి ప్రయాణం చేశారు.
 
ఈ సుధీర్ఘ ప్రయాణంలో ఎంతో వ్యయప్రయాసలకోర్చిన ఈ కుటుంబాలు.. షూటింగ్ విరామ సమయంలో ఆటవిడువు చర్యల్లో నిమగ్నమయ్యేది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఆ వీడియో మీకోసం...