శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 మే 2024 (21:13 IST)

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

Janhvi Kapoor
Janhvi Kapoor
జాన్వీ కపూర్‌ ప్రస్తుతం బ్లూ రంగు చీరలో మెరిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన తాజా పోస్ట్‌లో బులుగు రంగు చీరలో జాన్వీ హీట్ పెంచింది. తన హాట్ ఫిగర్‌కి తగ్గట్లు డ్రెస్ చేసే ఈమె.. తాజాగా ఆకట్టుకునే నీలం రంగును కలిగి ఉంది. ఈ అద్భుతమైన చీరకు తన మెడ చుట్టూ చుట్టిన బటన్లున్న బ్లౌజ్‌తో కనిపించింది. జాన్వీ ఈ దుస్తుల్లో అద్భుతంగా కనిపించింది. 
 
ఐకానిక్ హెయిర్ స్టైల్ బులుగు చీరకు మరింత వన్నె తెచ్చింది. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఎత్తైన పోనీటైల్‌తో కట్టబడిన ఆమె స్లిక్ హెయిర్, బంగారు ఆభరణాలు.. ఆమె అందానికి మరింత వన్నె తెచ్చాయి.