ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2024 (22:54 IST)

'మైదాన్' స్పెషల్ షో.. మెరిసిన బాలీవుడ్ తారలు.. జాన్వీ లుక్ అదుర్స్

Maidaan
Maidaan
ముంబైలో 'మైదాన్' చిత్రం ప్రత్యేక ప్రదర్శనలో బాలీవుడ్ నటులు మెరిశారు. అజయ్ దేవగన్, జాన్వీ కపూర్, అర్జున్ కపూర్, పూజా హెగ్డే, మన్నారా చోప్రా, చిత్రనిర్మాత బోనీ కపూర్ ఫోజులిచ్చారు.
Maidaan
Maidaan



ఏప్రిల్ 9న ముంబై రాబోయే చిత్రం 'మైదాన్' ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు చాలా మంది హాజరయ్యారు. 
Maidaan
Maidaan
 
ఈ సినిమా మొత్తం బృందానికి మద్దతుగా నిలిచారు. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారతదేశంలో ఫుట్‌బాల్ క్రీడను ప్రపంచ పటంలో నిలిపిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ గురించిన కథాంశంతో తెరకెక్కింది. 
Maidaan
Maidaan
 
ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌కి భార్యగా నటించిన ప్రియమణి ఈ వేడుకలో చీరలో అందంగా కనిపించింది. 'మైదాన్' ఏప్రిల్ 11న 'బడే మియాన్ చోటే మియాన్'తో పాటు థియేటర్లలో విడుదల కానుంది.