బిగ్ బాస్ -7లో రథికా రోజ్.. భగవంత్ కేసరిలో సూపర్ రోల్
Rathika
శుభశ్రీ రీ-ఎంట్రీకి మొగ్గు చూపుతున్నట్లు గతంలో వార్తలు వచ్చినప్పటికీ, రథికా రోజ్ ఇంటికి తిరిగి వస్తుందని సూచిస్తుంది. వాస్తవానికి, చాలా మంది హౌస్మేట్స్ సుభశ్రీని తిరిగి హౌస్లోకి తీసుకోవాలని కోరుకున్నారు. అయితే ఇది అల్టా-పుల్టా సీజన్ కావడంతో, నిర్ణయం రాధికకు అనుకూలంగా ఉంది.
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రమే 'భగవంత్ కేసరి'. ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి, బిగ్ బాస్ ఏడో సీజన్ కంటెస్టెంట్ రతికా రోజ్ కూడా నటించింది.
ఈ విషయం సినిమా చూసే వరకూ రివీల్ కాకపోవడంతో ప్రతి ఒక్కరూ సర్ప్రైజ్ అవుతున్నారు. అదే సమయంలో ఆమె ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. 'భగవంత్ కేసరి' సినిమాలో రతికా రోజ్ ఓ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేగా కనిపించింది.

