సంబంధిత వార్తలు
- మద్యానికి బానిసైన కుమారుడికి మరణశాసనం లిఖించిన తల్లిదండ్రులు
- ఛాంగురే బంగారురాజా కథ చెబుతున్నపుడు పాత వంశీ గారు గుర్తుకు వచ్చారు : మాస్ మహారాజా రవితేజ
- విశ్వక్ సేన్ VS10 ఆగస్ట్ 6న గ్లింప్స్ తో టైటిల్ అనౌన్స్ మెంట్
- శ్రీ విష్ణు కెరీర్లో రూ.50కోట్ల వసూళ్లు వస్తుందనుకోలేదు : సామజవరగమన నిర్మాత రాజేష్ దండా
- విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి మూవీ త్వరలో టైటిల్ & ఫస్ట్ లుక్
గ్లామర్ కు సిద్ధమేనని అంటున్న కాయాదు లోహర్
kayadu Lohar
కాయాదు లోహర్ అస్సాంకు చెందిన నటి, మోడల్. ఆమె 2021లో వచ్చిన కన్నడ చిత్రం మొగిల్‌పేటతో అరంగేట్రం చేసింది. ఆమె నటించి మలయాళంలో ఘన విజయం సాధించిన పాథోన్‌పథం నూట్టండు చిత్రం తెలుగులో పులి: ది నైంటీంత్ సెంచరీ పేరుతో విడుదల చేశారు. ప్రస్తుతం మాలయంలో నటిస్తున్న ఈ భామ పాత్ర మేరకు గ్లామర్ గా నటించడాని సిద్ధమేనని తెలిపింది.
తర్వాతి కథనం
