1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. NTR Devara craze is increasing!

ఎన్టీఆర్ దేవర క్రేజ్ పెరుగుతుందా!

devara latest photo
devara latest photo
ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “దేవర. ఈ సినిమాపై అభిమానులతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ క్రేజ్ పెరుగుతుంది. ఈ విషయాన్ని దేవర టీం చెపుతోంది. ఇందుకు సంబందించిన ఓ పోస్టర్ విడుదల చేసింది. సముద్రంలో రాకాసి నోరు తెరిచి ఎర్రటి మంటలతో మింగేస్తున్నట్లు ఉండగా కత్తులు తీసుకుని హీరో ఎంటర్ కావడం చూపిస్తూ, రోజు రోజుకి దేవర క్రేజ్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది అని తెలిపింది. 
 
ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమా. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవుతుండగా ఈ చిత్రం కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. అయితే దీని తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా తారక్ చేయనున్నాడు. 
About Writer
డీవీ
తర్వాతి కథనం
శ్రద్ధ శ్రీనాథ్, కాంతార కిషోర్ కాంబినేషన్ లో రాబోతున్న కలియుగం