1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Pic Talk: Ravi Teja's Lip Lock With Dimple

డింపుల్ హయతితో రవితేజ లిప్ లాక్..

Pic Talk
Khiladi
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 
 
ఈ సినిమాను పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై సత్యనారాయణ కోనేరు  నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
 
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్, కామెడీ సన్నివేశాలతో పాటుగా ఓ లిప్ టు లిప్ కిస్ సీన్ కూడా ఉంటుందట. 
 
డింపుల్ హయతితో రవితేజ ముద్దు సీన్ ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తర్వాతి కథనం
అప్ప‌టి న‌టుల జ్ఞాప‌కాల‌తో 2020 గోల్ మాల్