ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2017 (12:58 IST)

బ్లూ ఫిల్మ్స్‌లో నటిస్తా... ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.. తెలుగు నటి బంపర్ ఆఫర్

నీలి చిత్రాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నా.. ఎవరైనా ఉంటే ఉపయోగించుకోవచ్చు అంటూ ఓ నటి బంపర్ ఆఫర్ ఇచ్చింది. పైగా, తనకు పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌ అంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని కోర్కె ఉందని,

నీలి చిత్రాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నా.. ఎవరైనా ఉంటే ఉపయోగించుకోవచ్చు అంటూ ఓ నటి బంపర్ ఆఫర్ ఇచ్చింది. పైగా, తనకు పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌ అంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని కోర్కె ఉందని, అందుకోసం సన్నీ లియోన్‌లా పోర్న్ మూవీల్లో నటించేందుకు సిద్ధమని ప్రకటించింది కూడా. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసా... స్వాతి నాయుడు. విజయవాడ భామ. ఇంతకీ నటిగా మారిన ఈ యాంకర్ ఏం చెబుతుందో చూద్ధాం. 
 
గత కొంతకాలంగా ఈమెకు సరైన ఆఫర్లు లేవు. దీంతో ఆర్థికంగా తీవ్ర కష్టాలు పడుతోంది. ఎవరైనా డబ్బులు ఇస్తానంటే ఎలాంటి పని అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ముఖ్యంగా నాకు సరైన అవకాశాలు లేవు కాబట్టి బ్లూ ఫిలిమ్స్‌లో నటిస్తాను. ఉపయోగించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఉపయోగించుకోండి అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది. 
 
ఇపుడు తెలుగు సినిమాలు కూడా బాలీవుడ్ సినిమాలకు పోటీ పడుతున్న విషయం తెల్సింది. హీరోయిన్లు తమ అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. స్టార్ హీరోయిన్లే ఓ రేంజ్‌లో రెచ్చిపోతుంటే... తనలాంటి చిన్ననటికి ఎక్కడ అవకాశాలు వస్తాయని, అందుకే నీలి చిత్రాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.