1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2023 (13:47 IST)

బికినీతో నెటిజన్లకు పిచ్చెక్కిస్తున్న హాట్‌ భామ దాని కోసమేనట1

Rai Lakshmi
Rai Lakshmi
ఈమధ్య హీరోయిన్లు హాట్‌ హాట్‌గా వుంటూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా వుంటున్నారు. అందులో హాట్‌ భామ రాయ్‌ లక్ష్మీ ఒకరు. ఈమె దక్షిణాది సినీప్రియులకు తెలిసిన నటే. తెలుగులో 2005లో కాంచనమాల కేటుల్‌ టీవీ సినిమాలో వాంప్‌ క్యారెక్టర్‌ పోషించి యూత్‌ను ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. అగ్ర హీరోల సినిమాల్లోనూ నటించింది. లారెన్స్‌తో కలిసి నటించింది కూడా. కానీ కొంతకాలం గేప్‌ తీసుకుంది. 
 
ఈలోగా తన ఇన్‌స్ట్రాలో ఎక్స్‌పోజింగ్‌ ఫొటోలు పెడుతూ కుర్రకారుని కైప్‌ ఎక్కిస్తుంది. లేటెస్ట్‌గా నల్లటి బికినీతో ఓ రిసార్స్‌లో స్విమ్మింగ్‌ చేసిన తర్వాత రిలాక్స్‌ అవుతూ ఇలా పనుకుని ఫోజ్‌ ఇచ్చింది. కొంతమంది కొంటెవాళ్ళు బ్యూటిఫుల్‌ యాంగిల్‌ అంటూ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోసారి అందాన్ని ఆరబోస్తుంది అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలు తక్కువగా వున్న ఈ భామ తాజాగా డిస్నీలో ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తుందట. అందులో కూడా ఎక్స్‌పోజింగ్‌కు ఏమాత్రం అడ్డుచెప్పలేదని తెలుస్తోంది. ఇలాంటి ఫొటోలు ఆఫర్లకోసమేనని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.