సంబంధిత వార్తలు
- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన హాలీవుడ్ నటుడు లుకాస్ బ్రావో
- రాజమౌళి అంకితభావం స్ఫూర్తిదాయకం అంటూ రామ్ చరణ్ కితాబు
- అదిరిపోయిన ప్రిన్స్ మహేశ్ బాబు న్యూలుక్ (వీడియో)
- బడ్డీ చిత్రం కోసం రాజమౌళి ఈగ రిఫరెన్స్ తీసుకున్నా : డైరెక్టర్ శామ్ ఆంటోన్
- రఘురామకృష్ణంరాజుకు పెద్ద ఊరట.. ఏంటది?
గేమ్ ఛేంజర్ కు ఎందుకు హైప్ రావడంలేదు - కారణం అదేనా ?
Melbourne-Ramcharan
మరోవైపు రాజమౌళి సినిమా ఆర్.ఆర్.ఆర్. చేశాక హీరోలకు వెంటనే సక్సెస్ కూడా రాదనే టాక్ కూడా నెలకొంది. మరి ఈ సినిమాకు అభిమానుల్లోనూ పెద్ద బజ్ కూడా లేదు. భారతీయుడు2 సినిమాను చరణ్ ఫ్యాన్స్ మొదటివారంలోనే చూశారు. తన హీరో సినిమా ఎలా వుంటుందో అని బేరీజు కూడా వేశారు. దానితో వారికి పూర్తి క్లారిటీ వచ్చింది.
ఇక గేమ్ ఛేంజర్ విడుదలకుముందు చరణ్ వివిధ ఫిలిం ఫెస్టివల్స్ లో విదేశాలలో వున్నారు. ఇటీవలే మెల్బోర్న్ వెళ్లారు.. అక్కడ కూడా గేమ్ చంగెర్ గురించి చర్చ వచ్చింది. బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని చరణ్ అన్నట్లు తెలిసింది. నేడు ఆయన తిరిగి హైదరాబాద్ కూడా వచ్చారు.
కనుక ముందుముందు ఈ సినిమా ప్రమోషన్స్ ను వినూత్నంగా చేయించాలనే ప్లాన్ లో వున్నారు. ఇప్పటికి రెండు పోస్టర్లు, ఒక మాస్ పాటను రిలీజ్ అయింది. ఆగస్ట్ నెలాఖరులోగా అప్డేట్ చేస్తామని సంగీత దర్శకుడు థమన్ ఇటీవలే తెలియజేశారు. ఈ తాజా అప్డేట్ సెప్టెంబర్ రెండవ వారంలో మాత్రమే రానుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో కియారా అద్వానీ, ఎస్‌జే సూర్య, అంజలి శ్రీకాంత్, జయరామ్, నవీన్ చంద్ర, సునీల్, శుభలేక సుధాకర్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
