అబ్బో... అనసూయలో ఈ కోణం కూడా ఉందా...? ఏ డేట్ విత్ అనసూయ అంటోంది...
ఇపుడంతా డిజిటల్ మీడియాను చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఇదివరకూ ఏదైనా ప్రోగ్రామును చేస్తే దాన్ని మార్కెట్ చేసుకోవడానికి తల ప్రాణం తోకకు వచ్చేది. ఇప్పుడు అంతా చాలా ఈజీ. ఇంతకూ ఏంటయా సంగతి అంటే... యాంకర్ అనసూయ ఏ డేట్ విత్ అనసూయ అంటోంది.

హాటెస్ట్ యాంకర్‌గా పేరున్న అనసూయ అంతలావు మాటంటే ఎవరైనా షాకవురూ... ఐతే ఈ డేట్ విత్ అనసూయ అనేది బుల్లితెర కోసం అంట. ఐతే డేట్ విత్ అనసూయ ఎవరితో అనే చర్చ మొదలైంది. దీనికి సంబంధించిన ఓ ప్రోమోను చేసి యూ ట్యూబ్ లో వదిలారు. అదిప్పుడు నెట్లో హల్ చల్ చేస్తోంది. అసలే హాట్ యాంకర్... ఆపై డేట్ అంటే ఎవరైనా చూడకుండా ఉంటారా...?