సంబంధిత వార్తలు
- షాక్, పవర్ స్టార్ ఎదురుగా రష్యన్ అమ్మాయి, ఒట్టు.. అలాగైతే చూపించనంటున్న వర్మ...
- ''పవర్ స్టార్'' ఫస్ట్ లుక్.. ఎన్నికల తరువాత కథ ఎలా వుంటుందో?
- పవర్ స్టార్ ఫ్యాన్స్‌ని మరోసారి కెలుకుతున్న వర్మ
- వర్మ గారూ.. మీ క్యారెక్టర్ ఏంటో ఆ సినిమాలో చూపిస్తారా?: పూనమ్ కౌర్
- ఆర్జీవీ సంచలన ప్రకటన : పవర్ స్టార్ బయోపిక్ నిర్మిస్తా (video)
పవర్ స్టార్ నుంచి పవరొమాంటిక్ పోస్టర్.. సోషల్ మీడియాలో వైరల్ (Video)
pawan kalyan
ఈ సినిమాలో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీతో పాటు ఓ రష్యన్ మహిళ కూడా ఉంటుందని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రష్యన్ మహిళకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన శనివారం విడుదల చేశారు.
కాగా, 'పవర్ స్టార్' పేరిట తీస్తోన్న ఈ సినిమా లోగోలో వర్మ జనసేన పార్టీ గుర్తు గ్లాసు, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చదివే పుస్తకాలను వాడుతోన్న సంగతి తెలిసిందే. వీటిని గొప్ప నైపుణ్యాలున్న క్రియేటివ్ సైకో డిజైన్ చేశాడని ఆర్జీవి చెప్పారు. కృష్ణ కార్తీక్ అనే యువకుడు ఈ పోస్టర్లను రూపొందించాడు. వాటిని తన సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్ చేస్తున్నాడు.
