అల్లు అర్జున్ స్వీట్ పర్సన్ అన్న దేవీశ్రీప్రసాద్
Devi-bunny
బన్నీ 'రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్' అనే లైటింగ్ నేమ్ బోర్డ్ డిజైన్ ను ప్రత్యేకంగా తయారు చేయించి దేవికి పంపారు. అల్లు అర్జున్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ను ఎంతో ఆనందంగా తన ట్విటర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు దేవిశ్రీ ప్రసాద్..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి సర్‌ప్రైజ్ రాక్‌స్టార్ గిఫ్ట్ . థాంక్యూ సో మచ్ మై డియరెస్ట్ బన్నీ బాయ్..లవ్లీ సర్‌ఫ్రైజ్.అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నువ్వు చాలా స్వీట్ పర్సన్, అంటూ ఒక వీడియో ద్వారా బన్నీకి స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు రాక్‌స్టార్.
