విభిన్న కథా చిత్రాల దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయనున్నాడని ఎన్నికల ముందు నుంచి టాక్ వినిపిస్తూనే ఉంది. అయితే ఈ సినిమాకి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడనే వార్త కూడా గత కొన్ని రోజులుగా వినిపిస్తోంది. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా లేదా అన్నది సందేహంగా మారింది. ఏ కారణం చేతనో కానీ ఇప్పుడు ఈ కథను...