శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Updated : గురువారం, 30 మే 2019 (13:34 IST)

సమంత అంత పని చేసిందా...?

సమంత అంత పని చేసిందా.. అలా ఎలా చేసింది. నిజంగా సమంత చాలా గ్రేట్. సమంత ఓ ఐరన్ లేడీ. సమంత వీడియో పోస్ట్‌కు నెటిజన్ల నుంచి రెస్పాన్ బాగా వస్తోంది. ఇంతకీ సమంత ఏం చేసింది.
 
సమంత జీవనశైలిలో వ్యాయామం ఒక భాగమై పోయింది. యోగాలు, ధ్యానాలు కాస్త తగ్గించి జిమ్‌లో వర్కవుట్లు మాత్రం క్రమం తప్పకుండా చేస్తోంది. అందుకే ఒకసారి లావవడం, తగ్గడం వంటివి లేకుండా ఫిజిక్‌ను ఒకేలా మెయింటైన్ చేయగలుగుతోంది. సమంత ప్రస్తుతం తెలుగు, తమిళంలో నాలుగైదు సినిమాలు  చేస్తోంది.
 
యుటర్న్ తర్వాత నటిస్తున్న 'ఓబేబీ' సినిమాలో నటిస్తోంది. అలాగే 'మన్మథుడు-2'లో అతిథి పాత్రను పోషిస్తోంది. ఇలా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా వర్కవుట్లు చేయడం మాత్రం మానదు సమంత. వర్కవుట్లు చేయడంలో సమంత గ్రాఫ్ బాగా పెరుగుతోందట. ఒక్కో అడుగు వేస్తూ రీసెంట్ గా వందకిలోల బరువు ఎత్తేసిందట. సమంత ఇంత బరువు మోసిందా అంటూ ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతయింది. టాలీవుడ్ లో మల్లీశ్వరి అంటూ బిరుదులు కూడా ఇచ్చేశారు.