బన్నీది, నాది ఓపెన్ బుక్ః నవదీప్
Navdeep
ఆమధ్య డ్రెగ్ విషయంలో బాగా పాపులర్ అయినప్పుడు కూడా బన్నీ ఎలా స్పందించాడనే దానికి నవదీప్ బదులిస్తూ, అల్లు అరవింద్‌గారు కూడా జోక్‌లేస్తుంటారు. మనోళ్ళే ఏదైనా చెడ్డపేరు వస్తే మీడియా రచ్చ రచ్చ చేస్తుంది. జాగ్రత్త అనేవారు.
ఇక ఈనాటి యూత్‌కు డ్రెగ్ విషయంలో ఏమైనా చెబుతారా అన్నదానికి బదులిస్తూ, నేను చిన్నతనంలో సిగరెట్ కాల్చాలని అనుకునేవాడిని. కానీ కాల్చలేదు. ఆ వయస్సులో ఎవరికైనా ఏదో చేయాలని కుతూహలం వుంటుంది. ఇప్పటి యువత అలానే వుంటుంది. అందుకే మనకు కావాల్సిన వారు ఏదైనా తప్పు చేస్తే వారిని వదిలేయకూడదు. వారికి అర్థమయ్యేలా చెప్పాలి. సరైన సూచనలు ఇవ్వాలంటూ.. ఇప్పటి యూత్‌నుద్దేశించి అన్నాడు నవదీప్
