సంబంధిత వార్తలు
- ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్లు లెఖ్ఖ: భాజపా గురించి పవన్ స్టాండ్ అంతేగా... అంతేగా...
- పవన్ కళ్యాణ్ సినిమాకు కళా దర్శకునిగా 'ఆనంద్ సాయి'
- పవర్‌స్టార్ -ఆలీల భేటీ.. ఎలా వున్నావు అని అడిగారు..?
- కేసీఆర్‌కు పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు.. దీర్ఘాయుష్షును..?
- ఢిల్లీ టూర్లో జనసేనాని.. బీజేపీ పెద్దలతో భేటీ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై..?
రాబిన్‌హుడ్‌గా పవన్‌కళ్యాణ్ గెటప్? (video)
Pavankalyan getup
అయితే తాజాగా ఈ చిత్ర కథ 17వ శతాబ్దంలో హైదరాబాద్‌కు చెందిన ఓ పోరాటయోధుని కథగా ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన గెటప్ ఒకటి యూనిట్ ద్వారా బయటకు వచ్చింది. దీంతో అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ ఫొటోల్లో పవన్ లుక్ పరంగా కొత్తగా ఉన్నాడు కూడా. ప్రస్తుతం ఈ లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మహా శివరాత్రి సందర్భంగా మార్చ్ 11న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. మరి ఆరోజు ఇంకాస్త మెటీరియల్ అభిమానులకు రానుంది.
