సంబంధిత వార్తలు
- రోజాకు ఫోన్ చేసిన సుడిగాలి సుధీర్.. ఎమోషనల్ అయిన ఎమ్మెల్యే!
- #HBDSudigaliSudheer సుడిగాలిలా వచ్చాడు... అలా నాటుకుపోయాడు..
- సుడిగాలి సుధీర్ ఇంట్లో కరోనా విషాదం.. ప్రోమో విడుదల
- అనసూయ భరద్వాజ్ పుట్టిన రోజు.. యాంకర్‌గా ప్రారంభించి యాక్టర్‌గా..?
- టాలీవుడ్ సన్నీ లియోన్ అనసూయ, రాత్రి 2 గంటల వరకూ అదేపని, మా ఆయన బుక్కవుతాడంటున్న బ్యూటీ
రోజులో సగం దీనితోనే సరిపోతుందిః అనసూయ
Anasuya hair
నా చిన్నతనంలోనే నా తల్లి హెయిర్ కేర్ తీసుకునేది. నెత్తికి గొప్ప సహజ ఆయుర్వేద నూనె. బలోపేతం కండిషనింగ్ కోసం ఒక మూలికా హెయిర్ మాస్క్, మంచి షాంపూ వాడుతాను. ఇప్పుడు లాక్‌డౌన్ కనుక బయటకు వెళ్ళడానికి వీలులేకుండా పోయింది. నా బాల్యానికి నన్ను తిరిగి తీసుకువెళ్ళేలా నేను ఇష్టపడే ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ట్రైబ్ కాన్సెప్ట్ టీమ్ నాకు అందుబాటులో వున్నారు. స్పా లాంటి ఫీలింగ్ ఇంటిలోనే వుంది. ట్రైబ్ ఆయిల్ వాడతాను. అందులో ఆమ్లాతోపాటు జుట్టు నిగనిగలాడానికి ప్రొటీన్‌కూడా వుంటాయి.
దాన్ని అరగంట పట్టించాలి. ఆ తర్వాత పెరుగు తీసుకోవాలి. దానికి ట్రైబ్‌కు చెందిన ఓ పౌడర్ వుంది. దాన్ని కలపాలి. తలకు పట్టించి మరో అరగంట ఆరబెట్టాలి. ఆ తర్వాత వాష్ చేస్తే నిగనిగలాడే జుట్టు మీ సొంతం అంటూ తన జుట్టను చూపిస్తూ మురిసిపోయింది. అయితే రోజులో సగం టైం దీనికే సరిపోతుందని క్లారిటీ ఇచ్చింది. మరి అందుకోసం ఆమె అభిమానులు రెడీనో కాదో తేల్చుకోవాలి.
తర్వాతి కథనం
