సంబంధిత వార్తలు
- అరవింద సమేత సెన్సార్ రిపోర్ట్ ఏంటి..? సరికొత్త యంగ్ టైగర్‌ను చూస్తారట...
- యు టర్న్ సెన్సార్ పూర్తి.. ‘U/A’ సర్టిఫికేట్..
- భర్త బ్రతికుండగానే డెత్ సర్టిఫికేట్ పుట్టించిన భార్య... ఎందుకో తెలుసా?
- త్రిష 'మోహిని' చిత్రాన్ని చూసి నవ్వుకున్న సెన్సార్ సభ్యులు... ఎందుకు?
- ''టార్చిలైట్''లో అశ్లీలత మోతాదు మించిందే.. సదాకు మళ్లీ కష్టాలు..
ముద్దులు పెట్టి హీరోయిన్ పెదాలు ఎరుపెక్కాయి.. '24 కిసెస్' పెద్దలకు మాత్రమే
టాలీవుడ్ కుర్రకారు హీరోయిన్ హెబ్బా పటేల్... అదిత్ అరుణ్ జంటగా నటిస్తున్న చిత్రం "24 కిసెస్". ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌ను అదిత్ అరుణ్ ముద్దుల వర్షంలో తడిపేశాడట.
టాలీవుడ్ కుర్రకారు హీరోయిన్ హెబ్బా పటేల్... అదిత్ అరుణ్ జంటగా నటిస్తున్న చిత్రం "24 కిసెస్". ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌ను అదిత్ అరుణ్ ముద్దుల వర్షంలో తడిపేశాడట. ఈ ముద్దులు ఇక చాలుబాబోయ్ అనేంత వరకు హెబ్బా పటేల్‌కు ముద్దులు పెట్టాడట. అందుకే.. ఈ చిత్రానికి కేంద్ర సెన్సార్ బోర్డు ఏ కంగా "ఏ" సర్టిఫికేట్‌ను జారీచేసింది. అంటే ఈ చిత్రం పెద్దల కేటగిరీలో చేరింది. ఈ చిత్రాన్ని తిలకించేందుకు చిన్నపిల్లలకు అనుమతిలేదు.
ఈ చిత్రాన్ని సంజయ్‌రెడ్డి, అనిల్ పల్లాలతో కలిసి అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి నిర్మించారు. ఈ చిత్రంలో కథలో భాగంగా హీరోహీరోయిన్ల మధ్య 24 ముద్దులు వస్తాయని, అందుకే ఈ చిత్రానికి 24 కిసెస్ అనే టైటిల్ ఖరారు చేసినట్టు నిర్మాతలు తెలిపారు. పైగా, ఇందులో హెబ్బా పటేల్ నటన హైలెట్‌గా నిలుస్తుందని, ఈ చిత్రాన్ని ఈనెల 26వ తేదీన విడుదల చేస్తామని తెలిపారు.
