బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2022 (19:23 IST)

మెరిసిపోతున్న జబర్దస్త్ బ్యూటీ.. జాకెట్ లేకుండా కనిపించిన వర్ష

Varsha
Varsha
జబర్దస్త్ బ్యూటీ వర్ష ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ షోకు చెందిన ఓ స్కిట్‌కు గెస్టుగా వచ్చిన వర్ష.. ఆపై వరుస స్కిట్లతో అదరగొడుతోంది. ఫలితంగా పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. 
 
ఇక వర్ష ఇమ్మాన్యుయేల్ మధ్య జరుగుతున్న లవ్ ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్‌కు ఫ్యాన్స్ మస్తుగా వున్నారు. 
 
మరోవైపు తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మ‌డు జాకెట్ లేకుండా కనిపించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.