సంబంధిత వార్తలు
- బైకర్పై దాడి చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. వీడియో వైరల్
- వైఎస్సార్సీపీ పక్కా ప్లానింగ్- ఊరు మారింది.. షార్ట్ ఫిల్మ్ రిలీజ్
- బ్లూ డార్ట్ ఇక భారత్ డార్ట్ ప్లస్‌గా మారిపోయింది..
- వాంతితో తడిసిన సీట్లు... కూర్చోబోమన్న ప్రయాణికులు.. దించేసిన ఎర్ కెనడా సిబ్బంది
- మాజీ కోడలు సమంత గురించి వాకబు చేసిన నాగార్జున.. బిగ్ బాస్-7వ సీజన్ ప్రారంభం
మార్చి 1న కిక్ మూవీ రీరిలీజ్.. సమరసింహారెడ్డితో పోటీ
Kick
ఈ రెండు సినిమాలకు ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. కిక్, సమరసింహారెడ్డి సినిమాలకు రీరిలీజ్‌లో మంచి రెస్పాన్స్ వస్తే బాలయ్య, రవితేజ నటించిన మరికొన్ని సినిమాలు రీరిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. బాలయ్య, రవితేజ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.
