బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 26 మార్చి 2018 (11:15 IST)

సుచీలీక్స్ తరహాలో శ్రీరెడ్డి లీక్స్ ప్రారంభం.. తొలి ఫోటో ఇది..

కోలీవుడ్‌లో సుచీలీక్స్ పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇదే తరహాలో టాలీవుడ్‌లో శ్రీరెడ్డి లీక్స్ దుమారం రేపనున్నాయి. ఎందుకంటే.. ఇన్నాళ్లూ టాలీవుడ్ మేనేజర్లు, పీఆర్వోలు, హీరోలు ఇండస్ట్

కోలీవుడ్‌లో సుచీలీక్స్ పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇదే తరహాలో టాలీవుడ్‌లో శ్రీరెడ్డి లీక్స్ దుమారం రేపనున్నాయి. ఎందుకంటే.. ఇన్నాళ్లూ టాలీవుడ్ మేనేజర్లు, పీఆర్వోలు, హీరోలు ఇండస్ట్రీలో అడుగుపెట్టే అమ్మాయిలను నలిపేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన శ్రీరెడ్డి.. తాజాగా లీక్స్ స్టార్టెడ్ అంటూ తొలి ఫోటోను పోస్టు చేసింది. 
 
టాలీవుడ్‌లో 99 శాతం మంది మహిళలను వాడుకునేవారున్నారని.. టాలీవుడ్ ప్రముఖుల బాగోతాన్ని బయటపెడతానని శ్రీరెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా కాస్టింగ్ కోచ్‌కి సంబంధించి తన వద్ద ఎన్నో ఆధారాలున్నాయని వాటిని ఒక్కొక్కటిగా బయట పెడతానని చెప్పిన శ్రీరెడ్డి.. అన్నట్టుగానే తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పిక్చర్‌ను పోస్టు చేసింది. ఇందులో ముఖం కనిపించని ఓ వ్యక్తి శ్రీ రెడ్డిని కిస్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుంది. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.