లియో ట్రైలర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న సీన్స్.. డైలాగ్‌లో ఆ మాట..
Leo
ఈ నెల 19వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. యాక్షన్, ఎమోషన్స్‌తో కూడిన సీన్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇందులోని డైలాగ్స్ అదుర్స్ అనిపించాయి.
అనిరుధ్ సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా నిలుస్తుందని అంటున్నారు. అలాగే భారీ తారాగణం కూడా ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.
