లిప్ లాక్ చేయడం తప్పేమి కాదు - మీనాక్షి చౌదరి
Meenakshi Chaudhary
ఖిలాడి ట్రైలర్‌లో లిప్‌లాక్ వున్నాయి దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారనే దానికి ఆమె బదులిస్తూ, కమర్షియల్ సినిమా కాబట్టి కొన్ని అంశాలుంటాయి. దర్శకుడు కథ చెప్పినప్పుడే ఇలా వుంటుంది కేరెక్టర్ తీరు అని చెబుతారు. నటిగా నేను యాక్టింగ్ స్కూల్‌లో నేర్చుకున్నది కూడా ఇదే. కేరెక్టర్‌ను వెంటనే జడ్జ్ చేయలేం. కమర్షియల్ సినిమాలో అన్ని ఎమోషన్స్ వుంటాయి. అవి హ్యూమన్ ఎమోషన్సే. అంతకుమించి లైన్ క్రాస్ చేయం. లిప్ లాక్ కూడా నటనలో ఓ భాగమే అంటూ చాలా క్లారిటీగా చెప్పేసింది.
తర్వాతి కథనం
