ఖుష్బూకు బాధ్యత పెరిగిందన్న మెగాస్టార్ చిరంజీవి
kushboo, chiru at hyd (pp
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆమెకు అభినందనలు తెలిపారు. మీరు ఈ పదవికి తగినవారు. మీపై కేంద్రప్రభుత్వం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి. ఇకపై మరింత ఫోకస్‌ను మీరు మహిళా సమస్యలపై పెట్టాల్సి వుంటుంది. మహిళా సాధికారతపై మహిళలకు జరిగే అన్యాయాలపై మీ గళం మరింత పదునుతో పరిష్కారదిశగా సాగాలంటూ.. పేర్కొన్నారు.
చెన్నైకు చెందిన ఖుష్బూకు గతంలోనే అక్కడి అభిమానులు గుడినికూడా కట్టారు. తెలుగు సినిమాల్లో చాలా కాలంగా దూరంగా వున్న ఈమెను ఈటీవీ జబర్‌దస్త్ అనే ప్రోగ్రామ్‌కు జడ్జిగా ప్రస్తుతం తీసుకుంది. దీనితోనే ఆమె మరింత వెలుగులోకి వచ్చింది.

