సంబంధిత వార్తలు
- యుక్త వయసులోనే ఆ ఛాన్స్ వచ్చింది.. కానీ... : "వైల్డ్ డాగ్" నటి దియా మిర్జా
- మన్మథుడుపై కన్నుపడిన కన్నడభామ... నాగ్‌ను అలా చూసి రష్మిక ఇంప్రెస్...
- `వైల్డ్‌డాగ్`తో నా డ్రీమ్‌లో సగం నెరవేరిందిః దియామీర్జా
- నాగ్ సార్‌కు థ్యాంక్స్- రాజకీయాల గురించి తెలీదుః కార్తీ
- ఆ సినిమా నా కిష్టంలేదు, కానీ తప్పట్లేదుః నాగ్
`అర్జున్‌రెడ్డి` గురించి నాగార్జున షాకింగ్ స్టేట్‌మెంట్!
Nag latest
శివ సినిమా ఆ తర్వాత ట్రెండ్ సెట్ అయింది. ఎందుకు ట్రెండ్ సెట్ అవుతుందో నాకయితే తెలీదు. అదేవిధంగా `అర్జున్‌రెడ్డి` ట్రెండ్ సెట్ అయింది. రిలీజ్‌కు ముందు ఆ సినిమా గురించి అందులో నటించిన వారి గురించి, దర్శకుడు గురించి ఎవ్వరికీ ఏమీ తెలీదు. ఎవరో కొత్తవాళ్ళు తీశారట అనే తెలుసు. కానీ రిలీజ్ అయ్యాక ట్రెండ్‌సెట్‌గా నిలిచింది. దానికి చాలా కారణాలు వుంటాయి. పరిసరాలు, వాతావరణం, రకరకాల కారణాలు అందుకు దోహదపడ్డాయి. కనుక ఏ సినిమా ఎందుకు ట్రెండ్ సెట్ అవుతుందో నాకే తెలీదు. అలా తెలిస్తే రేపు రాబోయే వైల్డ్‌డాగ్ కూడా అవ్వాలి. చూద్దాం. ఏమవుతుందో. కష్టపడి మంచి సినిమా చేశాం` అని తెలిపారు.
