ఆదివారం, 15 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవి
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (20:02 IST)

ఫొటోల‌తో క‌వ్విస్తూ సీన్‌లో జీవించిన నేహాశెట్టి

siddu-neha setty
న‌టి నేహా శెట్టి తాజాగా సోష‌ల్ పోస్ట్‌లో ఫొటోలు పెట్టింది. క‌వ్విస్తూ వున్న ఈ ఫొటోల‌కు యువ‌త బాగా క‌నెక్ట్ అయ్యారు. తెగ లైక్‌లు వ‌చ్చేశాయి. అయితే ఈ భామ ఫొటోల‌తోపాటు స‌న్నివేశ‌ప‌రంగా జీవించేస్తుంది. తాజా సినిమా `డిజె టిల్లు'లో స‌న్నివేశ‌ప‌రంగా జీవించేసింది. ల‌వ‌ర్ సిద్దు జొన్నలగడ్డ తో చేసిన రొమాన్స్ సినిమాకు హైలైట్ కానుంది. ఇటీవ‌లే ఈ సినిమాకు సంబందించిన  'పటాస్ పిల్ల పటాస్ పిల్ల‘ పాట‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.
 
neha setty
ఇందులో మంచంపై సాగే స‌న్నివేశాల్లో లిప్ కిస్‌తో యూత్‌ను ఆక‌ట్ట‌కుంటోంది. ఈ సినిమా త్వ‌ర‌లో రాబోతుంది.  దర్శకుడి దగ్గర పాట సందర్భం తెలుసుకుని దాని చుట్టూ పాట అల్లుకున్నారు. వినోద ప్రధానంగా సాగే కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు ఈ చిత్రానికి దర్శకుడు అయిన విమల్ కృష్ణ.