సంబంధిత వార్తలు
- తన అందాన్ని చూడమంటున్న దిశా పటానీ
- సినిమాపై ఇంట్రెస్ట్‌తో లెక్చరర్ ఉద్యోగం మానేశా- నిర్మాతలు రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల
- సాయి శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి
- ఆచార్య నుంచి "సానా కష్టం" ఆడియో లిరికల్ సాంగ్ రిలీజ్
- లైవ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న దీప్తి: షణ్ముఖ్‌తో బ్రేకప్
నిది అగర్వాల్ కు నో-డేటింగ్ అడ్డంకిగా మారిందా!
Nidi Agarwal
తాజాగా ఇటువంటిదే తెలుగులో కూడా ఎదురైంది. అమర రాజా మీడియా అండ్ ఎంటర్టన్మెంట్ సంస్థ ఆమెతో సినిమా చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అందులో గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ కథానాయడు. సినిమా పేరు హీరో. ఈ సినిమా మొదట్టోనే సినిమా పూర్తయ్యేవరకుఆ నో డేటింగ్ అని రాయించుకున్నారట. ఎట్టకేలకు సినిమా పూర్తయింది. ఈ సంక్రాంతికి సినిమా విడుదల కాబోతుంది. తాజాగా నిధి అగర్వాల్ ఓ ఫొటో షూట్ చేసింది. లేత గోధుమరంగు బ్లేజర్ డ్రెస్‌లో ఉత్కంఠభరితంగా కనిపిస్తున్నందున మీ టైమ్‌లైన్‌లో కొంత మెరుపును పొందండి. అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సినిమాల్లో గ్లామర్ పాత్రల గురించి చెబుతూ, పాత్ర మేరకు ఎటువంటిదైనా పోషిస్తానని హింట్ ఇచ్చింది. ఈ ఫొటో షూట్ అందులో భాగమేనని నెటిజర్లు అంటున్నారు.
తర్వాతి కథనం
