సేవ చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన రామ్‌చరణ్
ramcharan
ఎన్నో వ్యయప్రయాసలకు వోర్చి ఎందరికో సాయం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దానితోపాటు అభిమానులు ఏఏరకంగా ఎవరు ఎలా స్పందించారో చిన్న క్లిప్పింగ్ కూడా పోస్ట్ చేశారు. చిరంజీవి ఆక్సిజన్ బేంక్ నుంచి సామాన్యుడికి నిత్యావసర సరుకులు ఇచ్చే క్లిప్పింగ్ అందులో వున్నాయి.
