1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Rashmi in Ali tho jaliga program

అలీతో జాలీగా ప్రోగ్రామ్‌లో రష్మీ.. బూతు పదం తెలీక వాడేసింది.. ఏంటది?!

Rashmi in Ali tho jaliga program
అలీతో జాలీగా ప్రోగ్రామ్‌కు ఎంత క్రేజున్న విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌కు సెలెబ్రిటీలు వస్తుంటారు. ఈ కోవలో గుంటూరు టాకీస్ మూవీ టీమ్‌ కూడా వచ్చారు. అందులో డైరెక్టర్ హీరోలతో పాటు హీరోయిన్ రష్మీ కూడా వచ్చింది. జబర్దస్త్ యాంకర్ నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగిన రష్మీ తెలుగులో చాలా వీక్ అని తెలిసి అలీ షాక్ అయ్యాడు.

ఈ ప్రోగ్రామ్‌లో తన బెల్ ఎందుకు ప్రెస్ చేస్తున్నావ్ అనడాన్ని రష్మీ మరోలా.. నాది ఎందుకు పిసుకుతున్నావ్? 'Why You Pisking Mine' అని అర్థం తెలియకుండా.. మాట్లాడేసింది. అసలే బూతు డైలాగులతో ఆడియో కార్యక్రమాల్లో రెచ్చిపోయే అలీకి రష్మీ లాంగ్వేజ్ తెలియక అన్న మాట విని మైండ్ బ్లాంక్ అయ్యింది.
 
ఇకపోతే.. రష్మీ గౌతమ్, చరణ్ దీప్ ముఖ్యపాత్రల్లో అంతం అనే సినిమా తెరకెక్కుతోంది. రామ్ గోపాల్ వర్మకు వీరాభిమాని కావడంతో ఆయన దర్శకత్వంలో వచ్చిన అంతం చిత్రాన్నే మా చిత్రానికి టైటిల్‌గా పెట్టామని దర్శక నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ అన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రష్మీ అందచందాలతో పాటు పెర్ పార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నటించింది.
తర్వాతి కథనం
ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం.. ప్రేమికులకు మరో లోకం...