సెప్టెంబర్ 3న అప్పుడు ఇప్పుడు విడుదల
Suzen, Thanishq Rajan
ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, మా సినిమాకు ప్రముఖుతు మంచి సపోర్ట్ అందించారు. ఈ టీజర్ తో అభిమానుల్లో కానీ అటు ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ ఏర్పడింది. దర్శకుడు చలపతి చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని వచ్చే నెల 3న విడుదల చేస్తున్నాం అన్నారు.
దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ, ఇది ఒక ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్. హీరో హీరోయిన్లు కొత్తవారే అయినా పూర్తి సహకారం అందించారు. మేకింగ్ లో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనావ్ భరద్వాజ్ సంగీతం మా సినిమాకు మంచి అసెట్ అన్నారు.
