1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Samantha AI Version Goes Viral

24 ఏఐ పాట.. సమంత డ్యాన్స్ వీడియో వైరల్

Samantha
Samantha
నేటి సాంకేతిక యుగంలో AI సాంకేతికత వినియోగం బాగా పాపులరైంది. 2016లో వచ్చిన సైన్స్ ఫిక్షన్- యాక్షన్ చిత్రం '24'లో సూర్య, నిత్యా మీనన్, సమంత రూత్ ప్రభు పలువురు నటించారు. ఈ చిత్రంలోని ఒక పాట సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. చిన్మయి పాడిన ఈ పాటలో సూర్య-సమంత నటించిన డ్యాన్స్ వీడియో ఉంది.
 
ఇది AI టెక్నిక్‌లతో అభివృద్ధి చేయబడిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది. AI- రూపొందించిన వీడియో అసలు వీడియోలోని డ్యాన్స్ స్టెప్పులను చక్కగా ప్రతిబింబిస్తుంది. ఇందుకు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది.  
తర్వాతి కథనం
భ్రమయుగం ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది