గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 8 సెప్టెంబరు 2021 (14:41 IST)

అదిరిపోయే కర్వ్స్‌తో పిచ్చెక్కిస్తున్న సమంత అక్కినేని

ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
సమంత అక్కినేని స్టన్నింగ్ లుక్‌తో ఫ్యాన్స్‌ను వండర్ చేస్తోంది. ఇటీవలి ఫోటోషూట్ నుండి ఆమె అందమైన బ్రాండ్ లూయిస్ విట్టన్ కోసం చేసిన చిత్రాలను పంచుకుంది. ఆమె ఫిట్నెస్ చూసి ఫ్యాన్స్ ఫిదా అంటున్నారు.
 
సమంత బ్లాక్ లూయిస్ విట్టన్ బ్యాగ్‌తో లుక్‌ను పంచుకుంది. తన ఫోటోను షేర్ చేస్తూ పోస్ట్‌కి బ్లాక్ హార్ట్ ఎమోజీని జోడించారు. డిజైనర్ మసాబా గుప్తా తన పోస్ట్‌పై ఇలా వ్యాఖ్యానించారు, వావ్ సమంత, మిమ్మిల్ని చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఆ బాడీ ఏంటి? అదిరిపోయే లుక్.
 
ఇంకా రాశీఖన్నా, గాయని చిన్మయి శ్రీపాదతో పాటు నిధి అగర్వాల్ కూడా తమ కామెంట్లను పోస్ట్ చేసారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by S (@samantharuthprabhuoffl)