సమంత లేటెస్ట్ ఇన్‌స్టా పిక్ చూస్తే పిచ్చి పీక్స్...
ఫోటో కర్టెసి- ఇన్‌స్టాగ్రాం
ఇకపోతే... తాజాగా సమంత తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె ఎర్రటి దుస్తులు ధరించి వుంది. పైగా గ్లామర్ అందాలను విపరీతంగా ఆరబోయడంతో ఫ్యాన్స్ కిక్ అవుతున్నారట. సెకనుకో కామెంట్ పోస్ట్ చేస్తున్నారట.
