పుష్ప ది రూల్ పై కొత్త అప్‌డేట్ ఇచ్చిన సుకుమార్
Allu Arjun,
సీక్వెల్ “పుష్ప ది రూల్” కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రీసెంట్ గా అయితే దర్శకుడు సుకుమార్ పుష్ప 2 రిలీజ్ పై ఒక క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది 2023 డిసెంబర్ లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సీక్వెల్ భారీ స్థాయిలో ఉంటుంది. ఐటెంసాంగ్ క్రేజీ హీరోయిన్ చేయనుంది. సమంతతో `ఊ.. అంటావా.. అనే పాటను చేయించిన సుకుమార్ ఈసారి మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం.
